Banner
Watermark
గువ్వడి వెంగమ్మ పెద్ద కర్మకు హాజరైన నాయుకులు
📅 29 January 2026, 12:09 PM ✍️ admin
News Image
దుత్తలూరు, జనవరి 28 ( వార్త పత్రిక ప్రతినిధి)

దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామం లో రిపోర్టర్, బి.వెంకటేశ్వర్లు అమ్మమ్మ గువ్వడి వెంగమ్మ ఇటీవల అకాలంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె పెద్దకర్మ కార్యక్రమం బుధవారం నిర్వహించరు
ఈ కార్యక్రమంలో జిల్లా మరియు రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొని గువ్వడి వెంగమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు వారి కుటుంబ సభ్యులుకు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు మరియు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు ఈ కార్యక్రమం లో జిల్లా బీజేపీ నాయకులు కె.వి. రత్నం, రాష్ట్ర బీజేపీ కిషన్ మార్చ్ సభ్యులు, రాష్ట్ర బీజేపీ నాయకులు మేకపాటి మాలేద్రి నాయుడు, దుత్తలూరు మాజీ మండల బీజేపీ అధ్యక్షులు చుండి హరి గోపాల్ రెడ్డి, అలాగే కుటుంబ సభ్యులు, జిల్లా మరియు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
🏠 Home