మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో
📅 13 February 2026, 01:36 PM
✍️ M.Chinna
గడ్డపోతారం బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జిగా వ్యవహరించిన గౌరవ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజన్న గారి కృషి ఫలితంగా 18 వార్డులకు గాను 15 వార్డులను బిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుని రాష్ట్ర ఫలితాలలో తొలి బోణి కొట్టిన సందర్భంగా గౌరవ ఎమ్మెల్సీ శంబిపూర్ రాజన్న గారిని 125 డివిజన్ గాజులరామారం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డి.విజయ్ రామ్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు ఉపేందర్ రెడ్డి, తిరుపతి యాదవ్, సుంకరి శివ కుమార్ ముదిరాజ్, టి విజయ్ కుమార్, నరేందర్ ,నిర్మల్ కుమార్,రాకీ తదితరులు పాల్గొన్నారు.