Banner
Watermark
దేశ ప్రజలకు ఉగాది, హిందూ సంవత్సరాది శుభాంక్షాలు తెలిపిన ప్రధాని మోదీ
📅 19 March 2026, 12:35 PM ✍️ M.Chinna
News Image
ఉగాది సందర్భంగా తెలుగు ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. నవరాత్రి ప్రారంభం, అలాగే దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో జరుపుకునే నూతన సంవత్సర వేడుకల సందర్భాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ పండుగలు కొత్త సంవత్సరం ప్రారంభాన్ని సూచిస్తూ ఆశలు, అవకాశాలు, సంతోషాన్ని తీసుకువస్తాయని తెలిపారు. ఈ మేరకు రాష్ట్రాలకు ప్రత్యేక లేఖలు రాసి శుభాకాంక్షలు తెలిపారు
🏠 Home