బడి పిలుస్తోంది కరిగానిపల్లి గ్రామం , పాఠశాల విద్యార్థుల ర్యాలీ
వార్త పత్రిక ప్రతినిధి అనంతపురం
కరిగానిపల్లి జెడ్డిపి స్కూల్ సిబ్బంది బడి పిలుస్తోంది కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా
గ్రామం లో ప్రవేట్ పాఠశాల లు వద్దు, ప్రభుత్వ పాఠశాలలు ముద్దు అని ఉపాధ్యాయులు, మరియు గ్రామ ప్రజలు,విస్తృత ప్రచారం.
జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమే లక్ష్యంగా.. రానున్న విద్యాసంవత్సరంలో అధికశాతం విద్యార్థులను చేర్చేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. కరిగానిపల్లి గ్రామం లో ఏప్రిల్ 21 జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు . ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమే లక్ష్యంగా.. రానున్న విద్యాసంవత్సరంలో అధికశాతం విద్యార్థులను చేర్చేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ.. విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు, బోధనపై అవగాహన కల్పించారు.ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకుగాను.. ఈ నెల 17 నుంచి ఉపాధ్యాయులు.. గ్రామాలు, పట్టణాల్లో బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 6 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలను బడిలో చేర్పించేందుకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయ సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు.