Banner
Watermark
గౌరవప్రదమైన జీవితానికి.. మా ఇందిరమ్మ ఇల్లు నిదర్శనం
📅 23 April 2026, 02:26 PM ✍️ M.Chinna
News Image
చౌటుప్పల్, ఏప్రిల్ 23,(వార్త పత్రిక);చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని వార్డులో 9వ వార్డులో ఎనం బాలరాజు దంపతులు నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లులను గురువారం చౌటుప్పల్ మున్సిపల్ చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రతీ పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, కౌన్సిలర్ దేప రమ్య రాజు, పిల్లల మరి శ్రీనివాస్, కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
🏠 Home