Banner
Watermark
ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం లక్కారం ఆదర్శ కళాశాల మోడల్ స్కూల్
📅 06 May 2026, 03:43 PM ✍️ M.Chinna
News Image
(వార్త పత్రిక);తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చౌటుప్పల్, మే 06 నడుస్తున్న లక్కారం ఆదర్శ కళాశాల / మోడల్ స్కూల్ నందు 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులనుండిదరఖాస్తులుఆహ్వానించబడుచున్నవి.గ్రూపులు: ఎంపీసీ:మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ బైపిసి - బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సిఈసి: - కామర్స్,ఎకనామిక్స్,సివిక్స్,ఎంఇసీ మ్యాథ్స్,ఎకనామిక్స్, కామర్స్,ఏసిఈ సీట్లు: ప్రతి గ్రూపులో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయి.ఎంపిక:పదవ తరగతి ఫలితాల మెరిట్ మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు.దరఖాస్తు ఫీజు:పూర్తిగా ఉచితం.అర్హత: 2026 మార్చిలో పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు.దరఖాస్తు విధానం: ఆసక్తి గల విద్యార్థులు తమ పదవ తరగతి మార్కుల జాబితా, ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం జిరాక్స్‌లతో నేరుగా కళాశాల కార్యాలయంలో సంప్రదించాలి.ఎలా దరఖాస్తు చేయాలి:https:tgms.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మొబైల్ ఫోన్‌లో కూడా అప్లై చేసుకోవచ్చు చివరి తేది: 20-05-2026 సమయం: ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు సంప్రదించండి:ప్రిన్సిపాల్, ఆదర్శ కళాశాల మోడల్ స్కూల్, లక్కారం ఫోన్: 8099229637
గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు అని ప్రిన్సిపల్ శివ స్వరూప రాణి తెలిపారు
🏠 Home