ములుగు జిల్లా తాడ్వాయి మండలం లింగాల గ్రామపంచాయితీ సర్పంచ్ మొగిలిపల్లి రవీందర్ గ్రామం లింగాల ఆధ్వర్యంలో
📅 06 May 2026, 03:51 PM
✍️ M.Chinna
వార్త పత్రిక
ములుగు జిల్లా తాడ్వాయి మండలం MPDO కోడిశాల గ్రామంలో ఉపాధి హామీ పథకం చెరువులో పరిశీలన పూడిక తీత పనులు చేస్తున్న కూలీలను బుధవారం విజిటింగ్ చేసి కూలీ డబ్బులు వస్తున్నాయా అని అడిగి తెలుసుకోవడం జరిగింది వారికి ORS ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది లింగాలలో ఇందిరమ్మ ఇండ్లు విజెట్ చేసి లబ్దిదారులతో మాట్లాడం జరిగింది లింగాలలో సర్పంచ్ చేతులమీదుగా చలివేంద్రం ఓపినింగ్ చేయడం జరిగింది మరియు నర్సరీనీ విజట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ APO పంచాయతీ కార్యదర్శి మోడెమ్ రాజేష్ పిల్డ్అస్టెంట్ ఒకే ప్రసాద్ వార్డు సభ్యులు మంకీడి జగన్ నాగేశ్వరావు ఆశవర్కర్ చేల పుష్ప గ్రామపెద్దలు తదతరులు పాల్గొన్నారు