వార్త పత్రిక గండిపేట్:123 డివిజన్ హైదర్షాకోట్ పరిధిలో కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ కు శ్రీమతి లక్ష్మి బాయి 4,00,000/- రూపాయలు ఇవ్వడం జరిగింది. గతంలో లక్ష్మీ బాయి గారి అక్క కూతురు శ్రీమతి పి. లావణ్య బాయి అమెరికా నుండి వచ్చినప్పుడు కస్తూర్బా ట్రస్ట్ ను సందర్శించారు. ట్రస్ట్ లో జరుగుతున్న కార్యక్రమాలకు తమ వంతు సహాయంగా ఈరోజు 4,00,000/- రూపాయలు చెక్కును మాజీ డిప్యూటీ మేయర్ శ్రీ పూలపల్లి రాజేందర్ రెడ్డితో కలసి ట్రస్ట్ వారికి అందజేయడం జరిగింది. ఇ కార్యక్రమం లో మాజీ వార్డు సభ్యుడు రవికాంత్ రెడ్డి తధితరులు పాల్గొన్నారు. ఇందుకు గాను ట్రస్ట్ తరపున మేనేజర్ మూర్తి మరియు శ్రీనివాస్ దన్యవాదాలు తెలియజేయడం జరిగింది.
TELANGANA HYDERABAD
కస్తూర్బా గాంధీ ట్రస్ట్ కు విరాళం అందజేత
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
బంగ్లాదేశ్లో మరో దారుణం.. పూజలో ఉన్న హిందువులపై బాంబు దాడి
వీణా విద్వాంసురాలు శ్రీవాణిని కలిసిన న్యాయవాద దంపతులు
రూ.15 లక్షల లంచం ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ ఎస్ఈ