సైబరాబాద్ : కుత్బుల్లాపూర్ జోన్ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ ఎన్. కోటి రెడ్డిని మంగళవారం మర్యాదపూర్వకంగా పలువురు #GHMC డిప్యూటీ కమిషనర్లు కలిశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా దుందిగల్ డిప్యూటీ కమిషనర్ ఎన్. వెంకటేశ్వర్ నాయక్, నిజాంపేట్ డిప్యూటీ కమిషనర్ ఎండి. సాబీర్ అలీ, కొంపల్లి డిప్యూటీ కమిషనర్ కృష్ణారెడ్డి డీసీపీని కలిసి అభినందనలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని ఈ భేటీలో చర్చించారు. కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలో శాంతియుత వాతావరణం కొనసాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రజల సేవలో మరింత సమర్థంగా పనిచేయాలని ఈ సందర్భంగా ఆకాంక్ష వ్యక్తం చేశారు.
TELANGANA HYDERABAD
కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీని కలిసిన డిప్యూటీ కమిషనర్లు
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
బంగ్లాదేశ్లో మరో దారుణం.. పూజలో ఉన్న హిందువులపై బాంబు దాడి
వీణా విద్వాంసురాలు శ్రీవాణిని కలిసిన న్యాయవాద దంపతులు
రూ.15 లక్షల లంచం ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ ఎస్ఈ