ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, సిట్ ఎదుట ఈ రోజు విచారణకు హాజరు అవుతున్న నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, పిలుపులో భాగంగా బండ్లగూడ చౌరస్తాలో బండ్లగూడ జాగిర్ టిఆర్ఎస్ నాయకులు ఆందోళన చేశారు.
ఇందులో భాగంగా బండ్లగూడ చౌరస్తా వద్ద హైదర్ షాకోట్, కిస్మత్పూర్, బండ్లగూడ, దర్గా, బండ్లగూడ జాగిర్, టిఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు
రోడ్డు పై బిఆర్ఎస్ నేతలు బయటాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బండ్లగూడ జాగిర్ బిఆర్ఎస్ అధ్యక్షులలు రావులకొల్ల నాగరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు, నర్సనోళ్ల వెంకటేష్, ప్రధాన కార్యదర్శి, రాముడు యాదవ్, మహిళా అధ్యక్షురాలు, ఇస్మాయిల్ మైనార్టీ ప్రెసిడెంట్,శాంతి నాయక్,మాజీ మేయర్, లతా ప్రేమ్ గౌడ్, మన్నె నవీన్ ముదిరాజ్, కార్పొరేటర్లు, తలారి పద్మావతి పాండు, గంగని రవి, సామల్, పెంటయ్య యాదవ్, మహేశ్వరి, తలారి పెంటయ్య, మాలిక్, సురేష్ , అశోక్, శాంతి కుమారా, చందు, రాజేష్, బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.