లిటిల్ చాంప్స్ హై స్కూల్ అన్యువల్ డే ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా హాజరైన brs నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ గారు
ప్రత్యేకంగా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేసిన స్కూల్ కరస్పాండెంట్ ప్రిన్సిపల్ రాజ్యలక్ష్మి గారిని అభినందించిన గుబ్బల లక్ష్మీనారాయణ మరియు హాజరైన పెద్దలు
భవిష్యత్తులో ఏ కార్యక్రమం తలపెట్టిన అండగా ఉంటాం .
పిల్లలకి నాణ్యమైన విద్యను అందించాలి.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారు
Brs సీనియర్ నాయకులు నదీమ్ రాయ గారు
యూనిక్ స్కూల్ అధినేత కుత్బుల్లాపూర్ రికగ్నైజ్డ్ స్కూల్స్ అసోసియేషన్ చైర్మన్ శివయ్య గారు
వివేకానంద విద్యా మందిర్ హై స్కూల్ అధినేత మరియు స్కూల్స్ అసోసియేషన్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారు
మల్లేష్ గారు వరప్రసాద్ గారు
ప్రైవేట్ స్కూళ్ల అసోసియేషన్ నాయకులు రవికుమార్ గారు మహేష్ గారు
మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
TELANGANA MEDCHAL-MALKAJGIRI
వినాయక నగర్ అయోధ్య నగర్
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
బంగ్లాదేశ్లో మరో దారుణం.. పూజలో ఉన్న హిందువులపై బాంబు దాడి
వీణా విద్వాంసురాలు శ్రీవాణిని కలిసిన న్యాయవాద దంపతులు
రూ.15 లక్షల లంచం ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ ఎస్ఈ