తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధుల జంగయ్య
వార్త పత్రిక షాద్ నగర్ ఏప్రిల్ 21:కార్మిక హక్కులను కాలరాస్తున్నది కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి విమర్శించారు ఈ సందర్భంగా మేడే కు సంబంధించిన జిల్లేడు చౌదరిగూడ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ముందల గోడ పత్రికను ఏఐటీయూసీ మండల గౌరవ అధ్యక్షుడు జిల్లెల్ల వెంకటేష్ మండల అధ్యక్ష కార్యదర్శులు ఎండి షబ్బీర్
కాళపురం బాలరాజ్ తో కలిసి విడుదల చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 కార్మిక చట్టాలను కుదించి నాలుగు కోడ్లు విభజించి అమలుపర్శాలను ఆదేశాలు జారీ చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక ప్రభుత్వము అనిఆయన మండిపడ్డారు కార్మికుల పట్ల కర్షకుల పట్ల చిత్తశుద్ధి లేని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతకు పాల్పడుతుంది ఆయన దుయబటారు గతంలో ఏడు మంది కార్మికులు సభ్యులుగా ఉంటే సంఘం పెట్టుఉండేదని నేడు అది లేకుండా పోయింది ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కార్మికులకు సంబంధించిన పిఎఫ్ డబ్బులు 36 వేల కోట్ల రూపాయలు ఆదానికి అప్పనంగా చెప్పిన నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే ఆదాని నుంచి వసూలు చేసి తిరిగి కార్మికులకు ఇవ్వాలి అన్నారు భావన నిర్మాణ కార్మికులకు 60 సంవత్సరాలు నిండిన వారికి పదివేల పెన్షన్ ఇవ్వాలన్నారు ఎన్ఆర్ఈజీఎస్ పేరు మార్చి బీపీజీ రాంజీ గా పేరు నామకరణం చేసి అమలు చేస్తున్న కేంద్రం నరేంద్ర మోడీ ప్రభుత్వం నిధులను తగ్గించి కోతలు విధించి ఆ పథకాన్ని సక్రమంగా అమలు కాకుండా ఎత్తేశె యోచనలో ఉందని అన్నారు కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు నెలకు 26 వేల కనీస వేతనం ఇవ్వాలని 8 గంటల పని దినాలు అమలు పరచాలని కాంటాక్ట్ బేసిక్లొ పనిచేస్తున్న కార్మికులందరికీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు ఈ గోడ పత్రిక విడుదల కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు వీరేశం రమేష్ మధ్యాహ్న భోజన కార్మిక సంగం అధ్యక్ష కార్యదర్శులు ఎండి చోటే మియా శేఖర్ గౌడ్ తో పాటు రాధా శివ లీల చమీన్ బేగం రాజు కిషోర్ పాపయ్య జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
TELANGANA MAHABUBNAGAR
కార్మిక హక్కులను కాలరాస్తున్నది కేంద్రం నరేంద్ర మోడీ ప్రభుత్వం
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఏసీబీ అధికారులకు చిక్కిన పేట RDO రాంచందర్ నాయక్
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రసాయన శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎం.డి. ఖాజా ఆరిఫ్ కి, రసాయన శాస్త్రంలో పి.హెచ్.డి. పట్టా
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
దోస్త్ మిల్గయా పోరాట యోధునికి ములుగు జిల్లా స్వాగతం సుస్వాగతం పలుకుతోంది