• Other News
  • Live TV
  • కాంగ్రెస్ ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయం మహిళా సంఘాలకు 10 లక్షల రూపాయల వడ్డీలేని రుణాలు.

    Reporter
    Journalist Chinna Telangana  |  May 9, 2026, 8:05 pm
    కాంగ్రెస్ ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయం మహిళా సంఘాలకు 10 లక్షల రూపాయల వడ్డీలేని రుణాలు.

    వార్త పత్రిక ప్రతినిధి మే 10
    రంగారెడ్డి జిల్లాగండిపేట మండలం నార్సింగ్ మాజీ కౌన్సిలర్ ఉషారాణి.
    మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు వరకు రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క తీసుకున్నది చారిత్రాత్మక నిర్ణయం
    మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందనడానికి ఇదే నిదర్శనం మహిళా సంఘాలకు అందించే రూ.10 లక్షల బ్యాంకు రుణాలపై వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే భరించడం ఎంతో గొప్ప నిర్ణయంమహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి అనే నినాదంతో సీఎం శ్రీరేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతుందిపేద మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగడానికి ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుంది
    గ్రామీణ ప్రాంత మహిళలు వడ్డీ భారం లేకుండా వ్యాపారాలు, ఉపాధి అవకాశాలు పెంచుకుని కుటుంబాలను అభివృద్ధి చేసుకునే అవకాశం కల్పించిన మంత్రి సీతక్కకి ప్రత్యేక ధన్యవాదాలుతెలంగాణ రాష్ట్రంలో గల మహిళలు మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడానికి ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు దోహదం చేస్తాయి
    నార్సింగ్ మాజీ కౌన్సిలర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow