చౌటుప్పల్, ఏప్రిల్ 24,(వార్త పత్రిక);చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో గ్రామంలోనే అత్యంత నిరుపేద మహిళ అయిన కత్తుల లక్ష్మమ్మ కి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు కత్తుల లక్ష్మమ్మ పక్షానగ్రామస్తులువినతిపత్రాన్నిసమర్పించారు.భర్తను కోల్పోయి నిరాశ్రయురాలిగా మారిన లక్ష్మమ్మకు నివాసం లేక తీవ్ర ఇబ్బందులు పడుతోందని, రేకులషెడ్డులోకాలంవెళ్లదీస్తోందని వినతిపత్రంలో పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఆమెకు ఇల్లు మంజూరు చేసి న్యాయం చేయాలని కోరారు.వినతిపత్రాన్ని స్వీకరించిన సర్పంచ్ కాకి శ్రీలత సుందర్ సానుకూలంగా స్పందిస్తూ, అర్హులైన లక్ష్మమ్మకు ఇందిరమ్మ ఇల్లుమంజూరుఅయ్యేలాచర్యలుతీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాకి శ్రీలత సుందర్,ఉప సర్పంచ్ బోయ సదానందం,గ్రామ కార్యదర్శి శ్రీకాంత్,బోయ రాములు,లింగస్వామి,వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు
TELANGANA NALGONDA
నిరుపేద వితంతువుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి గ్రామ సర్పంచ్ కాకి శ్రీలత సుందర్ కి వినతి పత్రం అందజేత
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఏసీబీ అధికారులకు చిక్కిన పేట RDO రాంచందర్ నాయక్
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రసాయన శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎం.డి. ఖాజా ఆరిఫ్ కి, రసాయన శాస్త్రంలో పి.హెచ్.డి. పట్టా
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
దోస్త్ మిల్గయా పోరాట యోధునికి ములుగు జిల్లా స్వాగతం సుస్వాగతం పలుకుతోంది