(వార్త పత్రిక);తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చౌటుప్పల్, మే 06 నడుస్తున్న లక్కారం ఆదర్శ కళాశాల / మోడల్ స్కూల్ నందు 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులనుండిదరఖాస్తులుఆహ్వానించబడుచున్నవి.గ్రూపులు: ఎంపీసీ:మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ బైపిసి - బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సిఈసి: - కామర్స్,ఎకనామిక్స్,సివిక్స్,ఎంఇసీ మ్యాథ్స్,ఎకనామిక్స్, కామర్స్,ఏసిఈ సీట్లు: ప్రతి గ్రూపులో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయి.ఎంపిక:పదవ తరగతి ఫలితాల మెరిట్ మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు.దరఖాస్తు ఫీజు:పూర్తిగా ఉచితం.అర్హత: 2026 మార్చిలో పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు.దరఖాస్తు విధానం: ఆసక్తి గల విద్యార్థులు తమ పదవ తరగతి మార్కుల జాబితా, ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం జిరాక్స్‌లతో నేరుగా కళాశాల కార్యాలయంలో సంప్రదించాలి.ఎలా దరఖాస్తు చేయాలి:https:tgms.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మొబైల్ ఫోన్‌లో కూడా అప్లై చేసుకోవచ్చు చివరి తేది: 20-05-2026 సమయం: ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు సంప్రదించండి:ప్రిన్సిపాల్, ఆదర్శ కళాశాల మోడల్ స్కూల్, లక్కారం ఫోన్: 8099229637
గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు అని ప్రిన్సిపల్ శివ స్వరూప రాణి తెలిపారు
TELANGANA NALGONDA
ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం లక్కారం ఆదర్శ కళాశాల మోడల్ స్కూల్
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఏసీబీ అధికారులకు చిక్కిన పేట RDO రాంచందర్ నాయక్
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రసాయన శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎం.డి. ఖాజా ఆరిఫ్ కి, రసాయన శాస్త్రంలో పి.హెచ్.డి. పట్టా
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
దోస్త్ మిల్గయా పోరాట యోధునికి ములుగు జిల్లా స్వాగతం సుస్వాగతం పలుకుతోంది