ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నం డిస్ట్రిక్ కాంగ్రెస్ కమిటీగా నియమితులైన పుణ్యభూమి ఇన్ఫ్రా కంపెనీ అధినేత అందే శ్రీరామ మూర్తి కూకట్పల్లి కాపు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కేపిహెచ్బీ టెంపుల్ బస్ స్టాప్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయనకు గజ పూలమాలతో శాలువా కప్పి అభినందనలు తెలియజేశారు.
Trending Now:
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ, శ్రీరామ మూర్తి గారి నియామకం పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తుందని, ప్రజాసేవలో ఆయన పాత్ర మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మోతేపల్లి భరత్ కుమార్, రంగమోహన్, సుబ్బారావు, తుమ్మల మోహన్ కుమార్, చందు, అంజి తదితరులు పాల్గొని తమ శుభాకాంక్షలు తెలిపారు.