దుబాయ్: ఇరాన్‌తో వార్ నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి కీలకంగా మారింది. వేల సంఖ్యలో చమురు నౌకలు అక్కడే చిక్కుకుపోయాయి. అయితే అమెరికా దాడుల నేపథ్యంలో ఆ జలసంధి వెంట వెళ్లే చమురు నౌకలను అడ్డుకునేందుకు ఇరాన్ ప్లాన్ వేసింది. దీని కోసం మైన్ లేయింగ్ నౌకలను అక్కడ మోహరించింది. అయితే మంగళవారం అమెరికా ఆ నౌకలపై దాడి చేసింది. హోర్ముజ్ జలసంధి వద్ద ఉన్న సుమారు 16 మైన్‌లేయింగ్ నౌకలను పేల్చినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ పేర్కొన్నది. దీనికి సంబంధించిన వీడియోను కూడా సెంట్రల్ కమాండ్ తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
INTERNATIONAL
16 మైన్ లేయింగ్ నౌకలను పేల్చేసిన అమెరికా
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
బంగ్లాదేశ్‌లో మరో దారుణం.. పూజలో ఉన్న హిందువులపై బాంబు దాడి
వీణా విద్వాంసురాలు శ్రీవాణిని కలిసిన న్యాయవాద దంపతులు
రూ.15 లక్షల లంచం ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ ఎస్ఈ