దేశంలో ఎల్పీజీ సిలిండర్ల కొరత వేళ ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రజలు భయపడవద్దని చెబుతున్న ప్రధాని స్వయంగా ఆయనే భయపడుతున్నారని విమర్శలు గుప్పించారు. ఎఫ్స్టీన్ ఫైల్స్, అమెరికాలో అదానీ కేసు కారణంగా ప్రధాని మోదీ భయపడుతున్నారని ఆరోపించారు. గురువారం పార్లమెంట్ ప్రాంగణంలో కాంగ్రెస్ చేపట్టిన నిరసనలు తర్వాత రాహుల్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.'ప్రజలకు భయపడాల్సిన అవసరం లేదని ప్రధాని మోదీ చెబుతున్నారు. కానీ ఆయనే వేరే కారణాల వల్ల భయాందోళనకు గురువుతున్నారు. ఎఫ్స్టీన్ పైల్స్, ఆదానీ కేసు కారణంగా ఆయన సభలోకి కూడా రాలేకపోతున్నారు. బుుధవారం కూడా ప్రధాని కుర్చీ ఖాళీగా ఉంది. అంటే ఆయన దేశానికి భయపడకూడదని చెబుతున్నారు. కానీ ఆయనే భయపడ్డారు' అని రాహుల్ గాంధీ అన్నారు.
NATIONAL
ప్రజలకు భయపడొద్దని చెబుతున్న మోదీనే భయపడుతున్నారు : రాహుల్
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
బంగ్లాదేశ్లో మరో దారుణం.. పూజలో ఉన్న హిందువులపై బాంబు దాడి
వీణా విద్వాంసురాలు శ్రీవాణిని కలిసిన న్యాయవాద దంపతులు
రూ.15 లక్షల లంచం ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ ఎస్ఈ