పశ్చిమాసియా యుద్ధం 13 రోజుకు చేరింది. అటు ఇజ్రాయెల్, అమెరికా బలగాలే లక్ష్యంగా ఇరాన్ దాడులను ఉధృతం చేసింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్-4లో భాగంగా క్షిపణులతో విరుచుకుపడింది. శక్తివంతమైన ఎమాద్, ఖైబర్, ఖాదర్ బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్‌పైకి ప్రయోగించింది. ఇటు టెహ్రాన్‌పై మరో విడత దాడులు ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. సైనిక కేంద్రాలు, మౌలిక సదుపాయాలను లక్ష్యం చేసుకున్నట్లు తెలిపింది. IDF వైమానిక దాడుల్లో ఇరాన్‌లో ప్రముఖ బ్యాంకు ధ్వంసమైనట్లు తెలుస్తోంది.పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగర్ ఖలీబాఫ్ సంచలన కామెంట్స్ చేశారు. తమ దీవులపై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఎవరైనా దాడులు చేస్తే "పర్షియన్ గల్ఫ్ ప్రాంతం అంతా రక్తంతో నిండిపోతుందని స్పష్టం చేశారు. యుద్ధం వేళ ఖలీబాఫ్ చేసిన ఈ వ్యాఖ్యలు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను మరింత పెంచాయి.
INTERNATIONAL
మా దీవులపై దాడి చేస్తే పర్షియన్ గల్ఫ్ రక్తసిక్తమౌతుంది
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఏసీబీ అధికారులకు చిక్కిన పేట RDO రాంచందర్ నాయక్
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రసాయన శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎం.డి. ఖాజా ఆరిఫ్ కి, రసాయన శాస్త్రంలో పి.హెచ్.డి. పట్టా
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
దోస్త్ మిల్గయా పోరాట యోధునికి ములుగు జిల్లా స్వాగతం సుస్వాగతం పలుకుతోంది