• Other News
  • Live TV
  • ఆ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు- నేడే షెడ్యూల్​ విడుదల చేయనున్న ఈసీ

    Reporter
    Journalist Chinna Telangana  |  March 15, 2026, 12:05 pm
    ఆ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు- నేడే షెడ్యూల్​ విడుదల చేయనున్న ఈసీ

    దేశంలో మళ్లీ ఎన్నికల హడావుడి మొదలుకానుంది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి అసెంబ్లీ ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం ఆదివారం ప్రకటించనుంది. ఈ మేరకు సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బంగాల్ , కేరళ, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ గడువు మే, జూన్​లో ముగియనుంది.

    📰 e-Paper Clip
    Google News Follow