• Other News
  • Live TV
  • దేశ ప్రజలకు ఉగాది, హిందూ సంవత్సరాది శుభాంక్షాలు తెలిపిన ప్రధాని మోదీ

    Reporter
    Journalist Chinna Telangana  |  March 19, 2026, 12:35 pm
    దేశ ప్రజలకు ఉగాది, హిందూ సంవత్సరాది శుభాంక్షాలు తెలిపిన ప్రధాని మోదీ

    ఉగాది సందర్భంగా తెలుగు ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. నవరాత్రి ప్రారంభం, అలాగే దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో జరుపుకునే నూతన సంవత్సర వేడుకల సందర్భాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ పండుగలు కొత్త సంవత్సరం ప్రారంభాన్ని సూచిస్తూ ఆశలు, అవకాశాలు, సంతోషాన్ని తీసుకువస్తాయని తెలిపారు. ఈ మేరకు రాష్ట్రాలకు ప్రత్యేక లేఖలు రాసి శుభాకాంక్షలు తెలిపారు

    📰 e-Paper Clip
    Google News Follow